Grama Ward Volunteer App Download



Grama Ward Sachivalayam Volunteer Mobile Appliction :-

అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6 . 2 .  4  కు అప్డేట్ అవ్వటం జరిగింది.

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞

Jaganana Suraksha Program Questionaries are Updated.

Play store Link  👇👇👇

క్రింద  ఉన్న లింక్ ని క్లిక్  చేసుకొని Play Store  నుంచి  G / W volunteer App ను డౌన్లోడ్ చేసుకోగలరు. 

GSWS Volunteer App

Version : 6 . 2 . 4

Note :- పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని G / W volunteer App ను డౌన్లోడ్ చేసుకోగలరు. 👆👆.



ప్రతి పథకానికి వాలంటీర్ మరియు లబ్ధిదారుల మ్యాప్పింగ్ చేయడం అవసరం లేకుండా ఒకే సారి వాలంటీర్ కు చెందిన కుటుంబాలను మ్యాప్పింగ్ చేసేవిధంగా ఒక మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగినది

అయితే వాలంటీర్ రిజిస్టర్డ్ మొబైల్ కు ఆ యాప్ లింక్ ఇస్తారు.వాలంటీర్ ఆధార్ బయోమెట్రిక్ తో మాత్రమే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి ఫోటో తీసుకుని కుటుంబ వివరాలు మ్యాప్ చేశారు అదే విదంగా కుటుంబం లో సభ్యులను జత చేయవచ్చు మరియు తొలగించవచ్చు .


1 . కుటుంబ వివరాలు

2 . జగనన్న విద్య దీవెన కార్డులు కూడా పంపిణీ 

3 . ఆరోగ్యశ్రీ కార్డ్ పంపిణీ , 

4 . కరోనా వైరస్ సర్వే (Covid -19 Survey 2021)

5 . పథకం వారీగా సేవ డెలివరీ

6 . జగనన్న తోడు. etc

మొదలైన సర్వీసులు ఉన్నాయి