GSWS Facial Attendance App Download
GSWS Facial Attendance App
ఆంధ్రప్రదేశ్ గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు సంబంధించి నెలవారి జీతాలకు మొబైల్ ఆధారిత బయోమెట్రిక్ / ఐరిష్ హాజరు తో లింక్ చేసిన తర్వాత ప్రతి రోజు మొబైల్ అప్లికేషన్ లో బయోమెట్రిక్ / ఐరిష్ వేస్తూనే సంబంధిత రిపోర్టులను ఆన్లైన్లో చూసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు (16.04.2022) నుంచి రోజుకు మూడు సార్లు తప్పనిసరిగా హాజరు వేయవలెను.
❣ ప్రతి రోజు ఉదయం 10 గంటల్లోపు.
❣ ప్రతి రోజు మధ్యాహ్నం 03 గంటలకు.
❣ ప్రతి రోజు సాయంత్రం 05 గంటలకు.
New Upadte
కొత్తగా అప్డేట్ అయిన హాజరు అప్లికేషన్ లొ వాలంటీర్లకు సంబందించి హాజరు ను ఓకే చోట కాకుండా వేరు వేరు చోట్ల వేసుకునే అవకాశం ఇవ్వటం జరిగింది.
⦿ మీకు కింద అప్లికేషన్ లింక్ & రిపోర్ట్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది
GSWS Facial Attendance App
గ్రామ వార్డు సచివాలయం శాఖ సచివాలయ ఉద్యోగుల హాజరు కొరకు కొత్తగా AI (Artificial Intelligence) ఆదారిత రోజువారి హాజరు అప్లికేషన్ అప్డేట్ అవ్వటం జరిగింది. అందరూ డౌన్లోడ్ చేసుకోండి 👇 ( Date :- 10 - 08 - 2023 )
GSWS Facial Attendance App
Version :- 2 . 1 . 4 New !
సచివాలయ సిబ్బంది & వాలంటీర్ల హాజరు సమాచారం :
ఇప్పుడు V2.1.3 లో PSDA / WEDPS వారి లాగిన్ లో Biometric ఆప్షన్ తీసివేవటం జరిగింది. కేవలం Irish / Face / AI FACE ఆప్షన్ ద్వారా హాజరు నమోదు చేసే ఆప్షన్ కలదు.ఉద్యోగుల Self లాగిన్ / PS /WAS లాగిన్ లో AI Face ఆప్షన్ తీసివేయటంజరిగింది.
🔴 GSWS FACIAL ATTENDANCE యాప్ లో Cfm$@#123 అనే పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ప్రక్రియను అపివేయడం జరిగింది👇
[Error : Invalid Password & Username]
🔵 ప్రస్తుతం సచివాలయం WS /PS లాగిన్ మరియు వారి పాస్వర్డ్ తోనే యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ గమనించగలరు.
అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి పై విధంగా టైప్ చేసి క్లిక్ చేయండి. కచ్చితంగా అటెండెన్స్ యాప్ అవుతుంది
New update :- Volunteer can mark attendance in DA login
☛ కొత్త మరియు పాత GSWS Attendance అప్లికేషన్ లు పనిచేస్తాయి. ఉద్యోగులు ఏ అప్లికేషన్ లో అయినా హాజరు వేసుకోవచ్చు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్ లు పనిచేస్తాయి.
☛ AI బేస్డ్ హాజరు చాలా సులభతరం గా ఉంటుంది. ఆధార్ డేటా బేస్ కు కూడా లింక్ ఉండదు. స్టోర్ బేస్డ్ గా ఉంటుంది. రెస్పాన్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.