Consistent Rhythms Mobile App Download


◾️Consistent Rhythms Mobile App V . 9 . 2 .7 Download

Consistent Rhythms మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9 . 2 . 7 కు అప్డేట్ అవ్వటం జరిగింది.  

అందరూ సచివాలయ ఉద్యోగులు  , వాలంటీర్స్ మీ వద్ద ఉన్నటువంటి పాత Consistent Rhythms  మొబైల్ App  V 9 . 2 . 6 అన్ ఇన్స్టాల్ చేసి, కొత్తగా అప్డేట్ అయిన V  9 . 2 . 7 వెర్షన్ ను వెంటన డౌన్లోడ్ చేసుకోండి.

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞

☛ Added Education Survey For WEA

Consistent Rhythms Mobile App

Version :- 9 . 2 . 7 New !


Volunteer Education Survey Report Dashboard

సర్వే చేయు విధానము : -

Demo Video


5 to 18 Education survey process live demo ఈ వీడియో లో చూడండి 👇

Step 1:- సర్వేను Consistent Rhythm అనే యాప్ లో చేయవలసి ఉంటుంది. కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ లో ఈ సర్వేకు సంబంధించి ఆప్షన్ చూపించడం జరుగుతుంది కావున కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్  చేసుకోగలరు.

Step 2 :- పైన ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత User Name & Password అడుగుతుంది.

Username అంటే సచివాలయం కోడ్ + క్లిస్టర్ కోడ్ అని అర్ధము. ఉదాహరణకు సచివాలయం కోడ్ 10190303, వాలంటీర్ క్లస్టర్ 2 అయితే అప్పుడు User name 10190303002 అవుతుంది .

Password వద్ద గతం లొ మీరు పెట్టిన Password ఎంటర్ చేయాలి.


Password మర్చి పోతే ?

1. Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Username వద్ద మీ Username ఎంటర్ చేయాలి. Request Reset Link పై క్లిక్ చేయాలి. మీరు ముందుగా ఇచ్చిన మెయిల్ కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. లేదా

2. Home Page Mobile Number Login 5 పై క్లిక్ చేసి మీరు వాలంటీర్ గా జాయిన్ అయిన సమయం లొ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Captcha కోడ్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసాక లాగిన్ అవుతుంది. లేదా

3. పై రెండు ఆప్షన్ల ద్వారా లాగిన్ అవ్వకపోతే సచివాలయం లొ WE వారి CR యాప్ లొ లాగిన్ అయ్యాక HOME PAGE లొ Utility పై క్లిక్ చేయాలి. తరువాత Reset CR Password Of Volunteer పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Cluster Code, Password, Confirm Password ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. Password ఎంటర్ చేసే టైం లొ Small Letter, Capital Letter, Special Character, Number ఉండేలా చూసుకోవాలి.

Step 3 :- లాగిన్ అయిన తరువాత వాలంటీర్ క్లస్టర్ పరిధిలో 5-18 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి వివరాలు పేర్లతో చూపిస్తుంది.

Step 4 :- ఎవరికి అయితే సర్వే చెయ్యాలో వారి పేరు పై క్లిక్ చేయాలి.ఒక ప్రశ్న చూపిస్తుంది..

వ్యక్తి యొక్క ప్రస్తుత సమాచారం తెలియజేయండి ?

1. రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు

2. వ్యక్తి వలస వెళ్ళారు.

3. మరణించారు.

4. గుర్తించబడలేదు

పై ఆప్షన్లు అనుగుణంగా ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు అని సెలెక్ట్ చేస్తే 12వ తరగతి లేక ఇతర సమానమైన తరగతి పూర్తి చేసారా?

అని అడుగుతుంది. ఇంటర్ లేదా ఇంటర్ కు సమానమైన కోర్స్ పూర్తి చేసినట్లయితే అప్పుడు మాత్రమే అవును అని సెలెక్ట్ చేయాలి. లేకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయాలి.