Aepds E - Kyc App Download

 

֍  Aepds E -  Kyc App :-

AEPDS మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు పని చేస్తుంది.

Rice Card EKyc కొరకు AePDS 6.1  యాప్ రిలీజ్ అయింది . అందరూ  వాలంటీర్లు  పాత AePDS V. 6.1 అప్లికేషన్ను Uninstall చేసి కొత్త అప్లికేషన్ AePDS V 6.1 Install చేసుకోగలరు.

֍ మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ లింక్ : 👇👇

Aepds Ekyc App

  • Version :- 6 . 8



ఈ app లో వాలంటీర్ లాగిన్ నందు మీరు ఇప్పుడు చేసుకోదగిన సేవలు. 1. పేరు(NAME), లింగం (GENDER) మరియు వయస్సు (AGE) అనేవి ఏమైనా తప్పులు ఉంటే AEPDS మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ లాగిన్ నందు MEMBER EKYC లో బియ్యం కార్డు (RICE CARD ) నెంబర్ తో ఓపెన్ చేసి EKYC చేసినట్లయితే, EKYC చేసిన వ్యక్తి యొక్క పేరు(NAME), లింగం (GENDER) మరియు వయస్సు (AGE) అనేవి ఆదార్ కార్డు నందు వివరాలు మాదిరిగా మారుతుంది. 2. బియ్యం కార్డు (RICE CARD) నందు కార్డు పెద్ద తో గల సంబందాలు(RELATIONSHIP) తప్పుగా నమోదు అయినట్లయిన AEPDS మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ లాగిన్ నందు MEMBER EKYC లో బియ్యం కార్డు (RICE CARD ) నెంబర్ తో ఓపెన్ చేసి సంబందాలు (RELATIONS ) సరి చేసి, కార్డు యొక్క పెద్ద (SELF)తో EKYC చేసినట్లయితే బియ్యం కార్డు నందు మారుతుంది. 3. తప్పుగా చనిపోయినట్లు వాలంటీర్ ద్వార ద్రువికరించిన వ్యక్తిని మరల తిరిగి పునరుద్దరినప్పుడు వచ్చిన E20…… నెంబర్ తో AEPDS మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ లాగిన్ నందు MEMBER EKYC లో E20…… నెంబర్ తో ఓపెన్ చేసి కార్డు యొక్క పెద్ద (SELF) మరియు తప్పుగా నమోదు కాబడిన వ్యక్తి లకు  EKYC చేయవలెను. NOTE.ఏదైనా సర్వీస్ కు VSWS నందు అప్లై చేసినప్పుడు వచ్చిన T2.....నంబర్ తో ekyc చేనప్పుడు పేరు(NAME), లింగం (GENDER) మరియు వయస్సు (AGE) అనేవి ఏమైనా తప్పులు ఉంటే AEPDS మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్ లాగిన్ నందు MEMBER EKYC చెయ్యాలి, తర్వాత మరల కొత్త అప్లికేషను నమోదు చేసుకోవాలి.

వాలంటీర్లకు గమనిక :

➤ రైస్ కార్డ్ గల ప్రతీ కుటుంబ సభ్యులు విధిగా ekyc నమోదు చేయించుకొనుట తప్పనిసరి చేయడమైనది.

➤ వాలంటీర్ aepds మొబైల్ అప్ లో ekyc నమోదు ప్రక్రియ ఆగస్టు మాసం లోపు పూర్తి చేయాలి.

అందరు గ్రామ / వార్డు వాలంటీర్ లకు  తెలియజేయునది ఏమనగా కొత్త తెల్ల రేషన్ కార్డు దారులు నుండి eKYC వలంటీర్ ద్వారా తీసుకొనుటకు 


1)  కావున మీరు వాలంటీర్స్ అందరూ  క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోవాలి.

2) పాత ekyc app ను uninstall చేసేయాలి

3) కొత్త app ను ప్రతి వాలంటీర్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి.

4)  Addings గాని, Splitting  గాని , Death Declartion గాని ,migretion గాని , child Delclaration ,Rice Card Ekyc